Tuesday, January 7, 2014

commఇtted to a perfect health - పరిపూర్ణ ఆరోగ్యానికి కట్టుబడి


  •  
  •  
 పూర్వము వైద్యుడు లేదా వైద్యురాలు అంటే దేవుడు లేదా దేవత తో సమానము అని ప్రజలలో అభిప్రాయముండేది. రాను రాను వైద్యవృత్తి పై ప్రభుత్వ పన్నులు , వత్తిడులు , న్యాయసంబంధమైన అలజడులు ఎకూవైనందున ...  వ్యాపారముగా మారిపోవడముతో పై అభిప్రాయము మారిపోయినది.

" వైద్యానాం సుఖజీవనం కష్టయహా: "
" నిత్యం నిద్రా హారం ఖరం .. అధవా:"
"  రోగీ యోగేనాం దైవ యోగేనాం: "
" మారకే వైదుష్య మారకహాం: "

అన్న శ్లోకము లోని అర్ధము ప్రకారము -- వైద్యము చేయు లేదా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళకు నిత్యము నిద్రా ఆహారము  కొరకు సమయం లేక .. సుఖజీవనము ఉండదు . ఒకవేళ ' ఫ్లోరెన్స్ నైటింగేల్ ' , ' మదర్ థెరీసా ' లా సేవా దృక్పదముతో కష్ట పడినా ...  రోగి బ్రతికి బయట పడితే దేవుని దయవలన కష్టము నుండి బయట పడ్డారని ... , చనిపోతే డాక్టర్లూ , నర్సులూ వలనే జరిగిందని అంటారే తప్ప హాస్పిటల్ సిబ్బందిని పొగడరు.

పై బొమ్మలో లేదీ వైద్యురాలు అంటే కాసుల పంట ... అందుకే " వైధ్యురాలే నారాయణో లక్ష్మీ" .అన్నారు .. అంటున్నారు . అంటారు కూడా.

  • =============================
Visit my website at : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Thank for Comment ... Your comment has been sent to Blogger . Your comment is more valuable for improvement of my blog.