Sunday, March 23, 2014

Cow Worship,గోమాత ఆరాధన , గోమాత ప్రార్ధన



  •  
 దేవుడున్నాడా ? లేడా? అనేది ప్రక్కన పెడితే .... జీవికి జీవే దేవుదు ...
                                                                 .....జీవికి జీవే దెయ్యము ...
                                                                 ....జీవికి జీవే మిత్రువు ....  
                                                                 ....జీవికి జీవే శత్రువు .... .
                                                           ... రూపా కిరణూ వినుర శేషగిరీ ......
ప్రతీ పదార్ధము లోను శక్తి ఉంటుంది . ఆ జీవి లేదా వస్తువు లో ఉండే శక్తే దైవము . బాల్యములో శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకు దూరముగా రేపల్లెలో ఆవుపాలు త్రాగుతూ పెద్దవాడయాడు . తల్లిపాలతో సమానమైన తన పెరుగుదలకు , శక్తికి మూలమైన ఆ పాలునిచ్చే గోవునే అమ్మ గా నమ్మి పూజించాడు ... పూజింపమని ఆదేశించాడు . . . ప్రార్ధించాడు , ప్రార్ధించమని  నమ్మేలా చేసాడు .. ఇది హిందూ పురాణం లో వ్రాయబడి ఉంది. కనిపించే దాన్నే నమ్మమన్నాడు ... ఆరాధించమన్నాడు . అదే ప్రత్యక్ష దైవారాధన .

  • =====================================
Visit my website at : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Thank for Comment ... Your comment has been sent to Blogger . Your comment is more valuable for improvement of my blog.